Brendan Lynch: భారత్ లో అమెరికా వాణిజ్య ప్రతినిధి పర్యటన 11 d ago

దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ భారత్ ను సందర్శించనున్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి మార్చి 25 నుంచి 29వ తేదీ వరకు భారత్ లో పర్యటించనున్నారు. ట్రంప్ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది.